హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి!

BHPL: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఆరు గనులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వీటిలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్ట్ గనులు ఉన్నాయి. మొత్తం 5,582 మంది కార్మికులు పనిచేస్తుండగా, వారి శ్రమతో రోజుకు దాదాపు 12 వేల టన్నుల బొగ్గు వెలికితీస్తున్నారు. భారీ స్థాయిలో ఉత్పత్తి సాగుతున్న నేపథ్యంలో బొగ్గు నాణ్యత విషయంలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడం కీలకంగ మారింది