హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయమైన డిమాండ్ల కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన

BHPL: భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కులస్తులకు సముచిత గుర్తింపునిచ్చి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.