KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించే అంశాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని, వినతిపత్రం అందించాలని సూచించినట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ


