హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రం ప్రారంభ సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు

PDPL: రామగుండం 6వ డివిజన్ జనగామలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి తనకు సమాచారం ఇవ్వలేదని, కార్పొరేటర్ ఆవుల శ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ప్రతిపక్ష మహిళా కార్పొరేటర్‌నైన తనను అధికారులు అవమానించారని ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరారు.