BHPL: భూపాలపల్లి పట్టణంలో నేడు కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు 5 ఇంక్లైన్ రోడ్డులోని డా.బీ.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు.
తెలంగాణ
నేడు కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ


