హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

NRML: సోఫీనగర్ రైస్ మిల్లులో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ ధరలకే అమ్మాలని, 26 కిలోల సంచుల్లో ప్యాక్ చేయాలని ఆదేశించారు. బీపీటీ/కేఎన్ఎం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్ఆర్ రూ.79గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి రాజేందర్ పాల్గొన్నారు.