PDPL: ముత్తారం మండలం దర్యాపూర్ TG మోడల్ స్కూల్లో PGT కామర్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. కేసరి సంతోష్ కుమార్ తెలిపారు. అవర్లీ బేస్డ్ ప్రాతిపదికన నియామకాలు ఉంటాయని, M.COM, B.ED అర్హతతో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించేవారు అర్హులు. ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20, 21న డెమో ఉంటుందని, వివరాలకు స్కూల్లో సంప్రదించాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
తెలంగాణ
పీజీటీ కామర్స్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


