MHBD: కురవి మండల కేంద్రంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామికి విశేషఅభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: కురవి వీరభద్ర స్వామికి పూజలు


