హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేక్ బంగారంతో బ్యాంకులో మోసం

SRPT: పట్టణంలోని చర్చి కాంపౌండ్ సమీపంలోని ఓ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి పేరుతో ఐదు గోల్డ్ లోన్లు మంజూరు కాగా, బ్యాంకు ఉద్యోగి సహకరించినట్లు తెలిసింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.