JN: చిల్పూర్ మండలం 2016 అక్టోబర్ 11న ఏర్పడింది. మండలం ఏర్పడి పదేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ సరైన భవనాలు అందుబాటులో లేవు. దీంతో వివిధ శాఖల కార్యకలాపాలు ఇరుకు గదుల్లోనే కొనసాగుతున్నాయి. అధికారులు, సిబ్బంది, కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఇరుకు గదుల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు!


