హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కళాకారుల ఐక్యవేదిక నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళా రంగానికి కళాకారుల సేవలు చిరస్మరణీయమని, జగిత్యాల కళాకారులు అన్నిరంగాల్లో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు హరీష్ అన్నారు.