హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: ఎల్లారెడ్డిపేటలో రేణుక ఎల్లమ్మ నూతన విగ్రహ ప్రతిష్టాపనలో సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం ప్రతినిధులు వారిని శాలువాలతో సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.