నాగర్కర్నూల్ జిల్లాలో 43 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో, రానున్న రబీ సీజన్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తక్కువ నీటితో సాగయ్యే బిందు సేద్యం, కూరగాయలు, ఆకుకూరలు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
'ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి'


