హైదరాబాద్: 28°C
తెలంగాణ

40 రోజులపాటు సహజ శిలా రూపంలో దర్శనం

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చారిత్రక ఘట్టానికి తెరలేచింది. 60 ఏళ్ల తర్వాత మూలవిరాట్టుపై పేరుకుపోయిన సిందూరం తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తున్నారు. 1965లో చివరిసారిగా జరిగిన ఈ వేడుక ఇప్పుడు మళ్లీ రానుంది. ఈ నెల 21 నుంచి 40 రోజులపాటు స్వామి సహజ శిలారూపంలో దర్శనమిస్తారు. భక్తుల్లో అపూర్వ ఉత్సాహం నెలకొంది.