GDWL: ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 87 పాఠశాలల్లో అమలవుతున్న హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ప్రగతి నమోదు బుక్లెట్లను విడుదల చేశారు. ఎస్ఎల్ఎ ట్రాకర్‌తో విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించాలన్నారు.
తెలంగాణ
చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్


