హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా

SRPT: సోమవారం రాత్రి ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్లు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 70 వాహనాలను అదుపులోకి తీసుకొని జరిమానాలు విధించారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.