MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో మంగళవారం వన దుర్గమ్మకు నక్షత్ర హారతి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి పురస్కరించుకొని అమ్మవారికి పవిత్ర మంజీరా నది గంగా జలాలు, పంచామృతాలతో అభిషేకం చేసి, పలు ద్రవ్యాలు పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
వన దుర్గమ్మకు నక్షత్ర హారతి పూజలు


