హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తాగిన వ్యక్తికి వైద్య పరీక్షల్లో పాజిటివ్

JN: నర్మెట్ట మండలం ఆగపేట ప్రధాన రహదారిపై పామాయిల్ తోట సమీపంలో గంజాయి తాగుతున్న ఆగపేట గ్రామానికి చెందిన వ్యక్తిని ఈ నెల 13న పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సోమవారం జనగామ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.