MHBD: మహబూబాబాద్ జిల్లా మల్యాల శివారు దామ్యతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది నెలల కుమార్తె త్రిషను తల్లి సుప్రజ గొంతు నులిమి హత్య చేసి, అనంతరం తానూ రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సుప్రజను ఆసుపత్రికి తరలింపు. సీఐ అంజలి ఘటన స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు.
తెలంగాణ
చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన తల్లి..!


