హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

MDK: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంచినట్లు మెదక్ DEO రాజు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మార్చి- 2027లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన చేసిందన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 26లోగా విద్యార్థులు తమ పాఠశాలల్లో రూ. 125 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.