MBNR: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. అధికారుల అవినీతిని వెలుగులోకి తేవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, అవినీతిపరులపై చర్యలు తీసుకునే బాధ్యత తనదని అన్నారు. విలేకరుల ముసుగులో రాజకీయ నాయకులను బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణ
అవినీతిని నిర్భయంగా రాయాలి: ఎమ్మెల్యే


