హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

RR: అబ్దుల్లాపూర్‌మెట్ టౌన్, కవాడిపల్లి ఇండస్ట్రీయల్ ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనుల దృష్ట్యా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ నరేందర్ తెలిపారు. కవాడిపల్లి ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మ. 12 గంటల వరకు, అబ్దుల్లాపూర్ మెట్ ఫీడర్ పరిధిలో మ. 2 సాయంత్రం 4గంటల వరకు కరెంట్ ఉండదని వివరించారు.