HNK: కాజీపేట మండలం కడిపికొండలో సోమవారం పాఠశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాషబోయిన యాకయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. భార్య శాంతితో కలిసి చికెన్ సెంటర్‌కు వెళ్తుండగా శ్రీచైతన్య పాఠశాల బస్సు ఢీకొట్టింది. భార్య ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.
తెలంగాణ
పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


