MDK: మెదక్ మండలం రాయన్పల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రుబీనా ఫాతిమా మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అవగాహన


