MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఉద్దాల మండపం, జాతర మైదానం భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి పాదుకల దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో కురుమూర్తి కొండలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి.
తెలంగాణ
ఘనంగా ఉద్దాల ఉత్సవం.. కిక్కిరిసిన భక్తులు


