హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల్లో మానసిక దారుఢ్యాన్ని పెంపొందించాలి'

SDPT: విద్యార్థులలో శరీరంతో పాటు మానసిక దారుఢ్యాన్ని పెంపొందించడం వ్యాయామ ఉపాధ్యాయులకే సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఒక సబ్జెక్టు చెప్పే ఉపాధ్యాయుడి కంటే వ్యాయామ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి విద్యార్థులతో సాన్నిహిత్యం ఉంటుందని పేర్కొన్నారు.