హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా మహాలింగార్చ

SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి మహాలింగార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.