ADB: బేల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో చేయూత పథకం మంజూరి పత్రాలను MLA పాయల్ శంకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు తదితరులున్నారు.
తెలంగాణ
ఇబ్బందుల్లో ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించాలి: MLA


