హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో‌తో కరువు ముప్పు: మంత్రి

KMM: ఎల్‌నినోతో తీవ్ర ఎండలు, కరవు ఏర్పడే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చలగుళ్ల నరసింహారావు ప్రమాణం చేసిన సభలో మాట్లాడుతూ, నీటి లభ్యతను బట్టి పంటలు వేయాలని రైతులకు సూచించారు. బేతుపల్లి కాల్వ ద్వారా గోదావరి జలాలు తెస్తామన్నారు. పూర్తిస్థాయిలో రైతులను అదుకుంటామని పేర్కొన్నారు.