హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొగ్గు లోడుతో వెళ్తూ కారును ఢీ కొట్టిన లారీ

MNCL: మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ప్రాంతంలో రాత్రి సమయంలో బొగ్గు లోడుతో వెళుతున్న లారీ ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పై కొంతమంది యువకులు దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ లారీ ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు CHPకి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.