KNR: హాకీ అసోసియేషన్ నిర్వహణ, నిధులు, ఆస్తుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని హుజూరాబాద్ హాకీ క్లబ్ ప్రధాన కార్యదర్శి బోడిగె తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. నిష్పక్షపాత ఎన్నికల అధికారిని నియమించి, పారదర్శకంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలన్నారు.
తెలంగాణ
'హాకీ అసోసియేషన్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి'


