హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా క్రీడలు : మంత్రి

SRD: డిసెంబర్ 11-22వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడా పోటీలను నిర్వహిస్తామని మంత్రి దామోదర అన్నారు. సంగారెడ్డిలో ఖేలో ఇండియాకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులను జాతీయస్థాయిలో ప్రోత్సహించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు