హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దరఖాస్తులను పరిశీలించి అర్హులను కొత్త చేయూత పింఛన్లకు ఎంపిక చేశామన్నారు. వర్షాభావం వల్ల సాగునీరు తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు.