హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాతవాహన యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ నివేదిక

KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నివేదిక కలకలం రేపుతోంది. మాజీ వీసీ మల్లేశం హయాంలో నోటిఫికేషన్ లేకుండా నియామకాలు, టెండర్లు లేకుండా పనులు, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందడం, నిధుల దుర్వినియోగం జరిగినట్లు నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బాధ్యులైన మాజీ వీసీ, ముగ్గురు ప్రొఫెసర్లు ఆదేశించారు.