హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు: సీపీ

HNK: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శాఖల సమన్వయంతో పటిష్ఠ చర్యలు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేత సూచించారు. సోమవారం హన్మకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేస్తాం.