BHNG: బొమ్మలరామారం మండలం వాలు తండాలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, దుర్గమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల బోనాల పండుగలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బోనాల పండుగలో పాల్గొన్న గొంగిడి సునీత


