JN: చిల్పూర్ మండలంలో 836 మందికి కొత్త చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. అర్హులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయాడనికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దాదాపు 21 మందికి రూ.9.01 లక్షల CM సహాయనిధి, 25 మందికి రూ.25.02 లక్షల కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో చిల్పూరులో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి రూ. 4.08 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
836 కొత్త చేయూత పింఛన్లు


