NLG: దేవరకొండ నియోజకవర్గంలోని బొల్లిగుట్ట, శేరిపల్లి, వెంకట్తండా, చందంపేట, చింతపల్లి మండలాల్లో చెరువులు, ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు చేపట్టి ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు, పన్నులు చెల్లించకుండా అక్రమ రవాణా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అక్రమ మట్టి తవ్వకాలు.. అధికారుల నిర్లక్ష్యం


