ASF: నీటికుంటలో పడి పెద్దపులి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారి సునిల్ మడావి తెలిపిన వివరాల ప్రకారం.. వరోర తాలూకా ఫతేపూర్ గ్రామ చెరువు నీటిలో తేలియాడుతున్న పెద్ద పులి కళేబరాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
తెలంగాణ
నీటికుంటలో పడి పెద్దపులి మృతి


