హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఐదు గంటలు విద్యుత్ అంతరాయం

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో నేడు చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఐదు గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.