హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యనగర్‌లో అగ్నిప్రమాదం.. పరిశీలించిన అధికారులు

MNCL: మంచిర్యాల పట్టణం, సూర్యనగర్ 1 రోడ్ లోని ఒక ఇంట్లో రాత్రి అగ్ని ప్రమాదం జరిగి, ఇంట్లో వస్తువులు దగ్ధం అయ్యాయి. ప్రమాదంపై కార్పొరేటర్ నల్ల శంకర్ తహశీల్దారుకు సమాచారం ఇవ్వడంతో RI శిరీష ఘటన జరిగిన ఇంటిని పరిశీలించి ఆస్తి నష్టం వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం కోసం MLA దృష్టికి తీసుకెళ్తానని కార్పొరేటర్ తెలిపారు.