BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈ నెల 18న బుధవారం MRPS, MSP, MSF, MYS, MMS అనుబంధ సంఘాల మండల కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల ఇంఛార్జ్ శ్రీనివాస్ మాదిగ తెలిపారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా ఇంఛార్జ్ శ్యాంబాబు, రాష్ట్ర నాయకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
ఈ నెల 18న మండల కమిటీల ఎన్నికలు


