ADB: తాంసీ మండలంలోని వడ్డాడిలో ఊరికి దూరంగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో సరైన వసతులు లేక యువకులు ఆటలాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి నిరుపయోగంగా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని బాగు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం


