BDK: పక్షవాతం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న ధారావత్ వెంకటేశ్వర్లును అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని వికలాంగుల చేయూత పెన్షన్ మంజూరు చేయించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే


