VKB: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు పరిగి KAR ఫంక్షన్ హాల్లో చేయూత పింఛన్లు, CMRF చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12:30కు క్యాంపు కార్యాలయంలో, మ. 3:00 గంటలకు దోమ మండలం తిమ్మాయిపల్లిలో చేయూత పత్రాలు, సబ్సిడీ కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
తెలంగాణ
నేడు పరిగిలో పర్యటించనున్న ఎమ్మెల్యే


