హైదరాబాద్: 28°C
తెలంగాణ

ABC కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం

NLG: జిల్లాలో కుక్కకాటు ఘటనలను అరికట్టేందుకు ప్రతి మున్సిపాలిటీలో ABC కేంద్రాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కేసులు అధికంగా నమోదవుతున్న డిండి ప్రాంతంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని, కుక్కలు, కోతులకు స్టెరిలైజేషన్ చేయాలని సూచించారు.