BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్తో రూ.4,39,600, VIP దర్శనాలతో రూ.7,06,650, బ్రేక్ దర్శనాలతో రూ.5,84,700, వ్రతాలతో రూ.11 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.3,54,500, ప్రసాదాలతో రూ.12,28,900, లీజులతో రూ.11,50,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.60,25,391 ఆదాయం వచ్చినట్లు EO భవాని శంకర్ తెలిపారు.
తెలంగాణ
యాదాద్రి దేవస్థానం సోమవారం ఆదాయం వివరాలు!


