VKB: పెద్దేముల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రమైంది. ప్రభుత్వ అనుమతులున్నా, కొందరి బెదిరింపులతో ట్రాక్టర్ యజమానులు ఇసుక రవాణా నిలిపివేశారని ఆరోపణలు వస్తున్నాయి. బయటి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని ఇసుక సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
పెద్దేముల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత!


