MDCL: ఘట్‌కేసర్ పరిధి ఔషాపూర్‌లో డబ్బుల వివాదంతో శివ(27) అనే వ్యక్తిని అతడి బంధువైన 17 ఏళ్ల బాలుడు సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతుడి మర్మాంగాన్ని కోసి వికృతంగా ప్రవర్తించాడు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
డబ్బుల కోసం యువకుడి హత్య


