BDK: రేగళ్ల పెద్ద తండాకు చెందిన ఇద్దరు వితంతు మహిళలకు చేయూత పెన్షన్ మంజూరు చేయాలని సర్పంచ్ పూర్ణ కోరారు. కొత్తగూడెం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో డీఆర్డీవో విద్యాచందనకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 17 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయినా ఇద్దరికి ఇంకా పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు.
తెలంగాణ
'ఇద్దరు వితంతువులకు పెన్షన్ మంజూరు చేయాలి'


